జీవితం ఆనందమయం అయితే బాగుండును అనిపిస్తోంది.నిజానికి సుఖ దు:ఖాలు ఒక దాని తరువాత ఒకటి వస్తూంటాయిఅయినా మానవుడు ఎప్పుడూ సుఖాలనే కోరుకుంటాడు.మనకి తెలుసు పెద్దలు అంటారు ముందు నువ్వు కష్టపడు తరువాత సుఖ పడతావు అని.అయినా మన ఎప్పుడూ, సుఖపడాలనే చింతతో దు:ఖిస్తూంటము.
ఆశా జీవికి నిరాశా జీవికి తేడా ఎంటంటే అద్రుష్టం తలుపు తడితే నిరాశా జీవి అబ్బా ఇప్పుడెవరురా బాబు అనుకునేవాడుఅదే ఆశా జీవి అయితే ఎదుటి వాడు సిగరెట్ ఆఫర్ చేయడానికి ముందేఅగ్గిపుల్ల వెలిగించేవాడు.
మానవుడు ఆశా జీవిఅయినా సరే బద్దకిష్టి కానీ ఈజీ మనీ కావలనుంటాడుతేరగా వస్తే తినాలనుకుంటాడుఅందుకే కదా మార్కెట్లో ఇన్ని రకాల 'ఉచితం'లు
అబ్బా ఇంకా ఎదో రాయలని ఉంది కాని ......
Wednesday, December 06, 2006
Subscribe to:
Posts (Atom)
