జీవితం ఆనందమయం అయితే బాగుండును అనిపిస్తోంది.నిజానికి సుఖ దు:ఖాలు ఒక దాని తరువాత ఒకటి వస్తూంటాయిఅయినా మానవుడు ఎప్పుడూ సుఖాలనే కోరుకుంటాడు.మనకి తెలుసు పెద్దలు అంటారు ముందు నువ్వు కష్టపడు తరువాత సుఖ పడతావు అని.అయినా మన ఎప్పుడూ, సుఖపడాలనే చింతతో దు:ఖిస్తూంటము.
ఆశా జీవికి నిరాశా జీవికి తేడా ఎంటంటే అద్రుష్టం తలుపు తడితే నిరాశా జీవి అబ్బా ఇప్పుడెవరురా బాబు అనుకునేవాడుఅదే ఆశా జీవి అయితే ఎదుటి వాడు సిగరెట్ ఆఫర్ చేయడానికి ముందేఅగ్గిపుల్ల వెలిగించేవాడు.
మానవుడు ఆశా జీవిఅయినా సరే బద్దకిష్టి కానీ ఈజీ మనీ కావలనుంటాడుతేరగా వస్తే తినాలనుకుంటాడుఅందుకే కదా మార్కెట్లో ఇన్ని రకాల 'ఉచితం'లు
అబ్బా ఇంకా ఎదో రాయలని ఉంది కాని ......
Wednesday, December 06, 2006
Tuesday, November 14, 2006
గాయత్రీ మంత్రం విశిష్టత
'గాయత్రీ వేదజననీ,గాయత్రీ లోకపావనీ,న గాయత్ర్యా: పరం జప్యమేత ద్విఙ్ఞాన ముచ్యతే'
నాలుగు వేదాలకు తల్లి గాయత్రి, సమస్త లోకాలను పావనం చేసే పరతత్వం గాయత్రి. గాయత్రి మంత్రం కంటే జపించ తగిన మంత్రం లేదు. గాయత్రి తత్వం కంటే అధ్యయనం చేయదగిన పరతత్వం మరోటి లేదు.
గాయత్రీ మంత్రం విశిష్టత గురించి ........

సకల దేవతా రూపం గాయత్రీమంత్రం
ఒకసారి ఆంధ్రజ్యోతిలో చదివాను సకల దేవతా రూపం గాయత్రీమంత్రం అని.
ఇది ఎవరైన మన తెలుగుబ్లాగ్ లో పెట్టారా లేకపోతే నేను కష్టపడి పెడతాను.
శ్రీనివాస్
ఇది ఎవరైన మన తెలుగుబ్లాగ్ లో పెట్టారా లేకపోతే నేను కష్టపడి పెడతాను.
శ్రీనివాస్
Subscribe to:
Posts (Atom)